బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: arz:Botros Botros Ğaeli
చి →‎top: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరించాను
 
(22 వాడుకరుల యొక్క 32 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Secretary-General | name=బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ
{{Infobox Secretary-General | name=బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ
| nationality=[[ఈజిప్టు]]
| nationality=[[ఈజిప్టు]]
| image=Boutros Boutros-Ghali.jpg
| image=Naelachohanboutrosghali-3.jpg
| order=6th [[Secretary-General of the United Nations]]
| order=6th [[Secretary-General of the United Nations]]
| term_start=[[జనవరి 1]] [[1992]]
| term_start=[[జనవరి 1]] [[1992]]
పంక్తి 8: పంక్తి 8:
| successor=[[కోఫీ అన్నన్]]
| successor=[[కోఫీ అన్నన్]]
| birth_date= {{birth date and age|1922|11|14}}
| birth_date= {{birth date and age|1922|11|14}}
| birth_place=[[కైరో]], [[ఈజిప్టు|ఈజిప్టు]]
| birth_place=[[కైరో]], [[ఈజిప్టు]]
| dead=జీవించి ఉన్నారు
| dead=జీవించి ఉన్నారు
| death_date=
| death_date=
పంక్తి 17: పంక్తి 17:
| vicepresident=
| vicepresident=
}}
}}
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధాన కార్యదర్శిగా [[1992]] [[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించినాడు.
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త, [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధాన కార్యదర్శిగా [[1992]] [[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించాడు.


బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు <ref>[http://weekly.ahram.org.eg/2006/777/profile.htm Boutros Boutros-Ghali: The world is his oyster]</ref>. [[1991]]లో బౌత్రోస్ ఘలీ [[ఐరాస]] ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచింది. ముఖ్యంగా [[1994]] లో సంభవించిన [[ర్వాండా]] దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. [[అంగోలా]] అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఇతని కాలంలోనే జరిగాయి. [[1996]]లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, [[గినియా బిస్సౌ]], [[బోట్స్‌వానా]]తో సహా [[భద్రతా మండలి]] లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ [[అమెరికా]] వీటో ఉపయోగించి మరో పర్యాయం బౌత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత [[కోఫీ అన్నన్]] ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.
బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ కు, [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మధ్య శాంతి ప్రయత్నాలు కొనసాగించాడు.<ref>{{Cite web |url=http://weekly.ahram.org.eg/2006/777/profile.htm |title=Boutros Boutros-Ghali: The world is his oyster |website= |access-date=2007-12-26 |archive-url=https://web.archive.org/web/20120630162722/http://weekly.ahram.org.eg/2006/777/profile.htm |archive-date=2012-06-30 |url-status=dead }}</ref> [[1991]]లో బౌత్రోస్ ఘలీ [[ఐరాస]] ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచింది. ముఖ్యంగా [[1994]]లో సంభవించిన [[ర్వాండా]] దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. [[అంగోలా]] అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఇతని కాలంలోనే జరిగాయి. [[1996]]లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, [[గినియా బిస్సౌ]], [[బోట్స్‌వానా]]తో సహా [[భద్రతా మండలి]] లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ [[అమెరికా]] వీటో ఉపయోగించి మరో పర్యాయం బౌత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత [[కోఫీ అన్నన్]] ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.


==మూలాలు==
== మూలాలు ==
<references/>
<references/>


పంక్తి 28: పంక్తి 28:
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు]]
[[వర్గం:ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు]]
[[వర్గం:ఈజిప్టు ప్రముఖులు]]
[[వర్గం:ఈజిప్టు వ్యక్తులు]]

[[en:Boutros Boutros-Ghali]]
[[ar:بطرس بطرس غالي]]
[[arz:Botros Botros Ğaeli]]
[[bg:Бутрос Бутрос-Гали]]
[[bn:বুত্রোস বুত্রোস গালি]]
[[bs:Boutros Boutros-Ghali]]
[[ca:Boutros Boutros-Ghali]]
[[cs:Butros Butros-Ghálí]]
[[da:Boutros Boutros-Ghali]]
[[de:Boutros Boutros-Ghali]]
[[es:Butros Butros-Ghali]]
[[et:Boutros Boutros-Ghali]]
[[fi:Boutros Boutros-Ghali]]
[[fr:Boutros Boutros-Ghali]]
[[he:בוטרוס בוטרוס ראלי]]
[[hr:Butros Butros-Gali]]
[[id:Boutros Boutros-Ghali]]
[[it:Boutros Boutros-Ghali]]
[[ja:ブトロス・ブトロス=ガーリ]]
[[ko:부트로스 부트로스 갈리]]
[[lv:Butross Butross-Gali]]
[[mr:बुट्रोस बुट्रोस-घाली]]
[[nl:Boutros Boutros-Ghali]]
[[nn:Boutros Boutros-Ghali]]
[[no:Boutros Boutros-Ghali]]
[[pl:Boutros Boutros-Ghali]]
[[pt:Boutros Boutros-Ghali]]
[[ro:Boutros Boutros-Ghali]]
[[ru:Бутрос-Гали, Бутрос]]
[[simple:Boutros Boutros-Ghali]]
[[sk:Butrus Butrus Ghálí]]
[[sl:Butros Butros-Gali]]
[[sr:Бутрос Бутрос-Гали]]
[[sv:Boutros Boutros-Ghali]]
[[sw:Boutros Boutros-Ghali]]
[[tr:Boutros Boutros-Ghali]]
[[uk:Бутрос Бутрос Галі]]
[[zh:布特罗斯·加利]]

23:47, 12 ఫిబ్రవరి 2023 నాటి చిట్టచివరి కూర్పు

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ
బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ


పదవీ కాలం
జనవరి 1 1992 – జనవరి 1 1997
ముందు Javier Pérez de Cuéllar
తరువాత కోఫీ అన్నన్

వ్యక్తిగత వివరాలు

జననం (1922-11-14) 1922 నవంబరు 14 (వయసు 101)
కైరో, ఈజిప్టు
జాతీయత ఈజిప్టు
జీవిత భాగస్వామి లియా మరియా బౌత్రోస్ ఘలీ
మతం కోప్తిక్ కిరస్తాని

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (Boutros Boutros-Ghali) 1922, నవంబర్ 14న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త, ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధాన కార్యదర్శిగా 1992 జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించాడు.

బౌత్రోస్ ఘలి 1946లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1949లో పారిస్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 1977 నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ కు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మధ్య శాంతి ప్రయత్నాలు కొనసాగించాడు.[1] 1991లో బౌత్రోస్ ఘలీ ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు. ఇతని పదవీకాలం సంక్లిష్తంగా గడిచింది. ముఖ్యంగా 1994లో సంభవించిన ర్వాండా దమనకాండలో 9 లక్షల మందికి పైగా హత్యకు గురైనారు. ఈ విషయంలో బౌత్రోస్ ఘలీ తీవ్రంగా విమర్శల పాలైనాడు. అంగోలా అంతర్యుద్ధం, యుగొస్లావ్ యుద్ధాలు కూడా ఇతని కాలంలోనే జరిగాయి. 1996లో రెండో పర్యాయం కొరకు ఈజిప్టు, గినియా బిస్సౌ, బోట్స్‌వానాతో సహా భద్రతా మండలి లోని 10 తాత్కాలిక దేశాలు ప్రతిపాదించిననూ అమెరికా వీటో ఉపయోగించి మరో పర్యాయం బౌత్రోస్ ఘలీకి అవకాశం ఇవ్వలేదు. రెండో పర్యాయం ఎన్నిక కాని మొదటి వ్యక్తిగా చరిత్రలో నిల్చిపోయినారు. అతని తర్వాత కోఫీ అన్నన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టినాడు.

మూలాలు

[మార్చు]
  1. "Boutros Boutros-Ghali: The world is his oyster". Archived from the original on 2012-06-30. Retrieved 2007-12-26.