బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ

వికీపీడియా నుండి
20:11, 26 డిసెంబరు 2007 నాటి కూర్పు. రచయిత: C.Chandra Kanth Rao (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (Boutros Boutros-Ghali) 1922, [[నవంబర్ 14]న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధానా కార్యదర్శిగా 1992జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించినాడు.

బౌత్రోస్ ఘలి 1946లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1949లో పారిస్ విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 1977 నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు.