Jump to content

hail

విక్షనరీ నుండి
UT-interwiki-Bot (చర్చ | రచనలు) (యంత్రము కలుపుతున్నది: hi:hail) చేసిన 07:05, 15 జూలై 2016 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వడగండ్లు, కరకలు. క్రియ, నామవాచకం, వడగండ్లుపడుట, వడగండ్లు వాన కురుసుట. క్రియ, విశేషణం, to call to కేకవేసి పిలుచుట, అరిచిపిలుచుట.

  • he hailed the shipఆ వాడను కేకవేసి పిలిచినాడు.
  • they haild him gladly నీవు వచ్చి చేరినది చాలాసంతోషమైనదన్నారు.
  • they hailed him king నీవు మాకు రాజైనావని కొనియాడినారు.

ఆశ్చర్యార్ధకం, సలాము, దండము, నమస్కారము, శుభము.

  • he went there to bid them hail పిలుచుకరావడానికి యెదురుకొనిపోయినాడు.
  • Hail hail ! జయముజయము,మేలు మేలు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).