Jump to content

ward

విక్షనరీ నుండి
UT-interwiki-Bot (చర్చ | రచనలు) (యంత్రము కలుపుతున్నది: uz:ward) చేసిన 12:46, 14 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు.

  • they kept watch and ward కావలిగా తిరిగినారు.
  • a bear ward వెలుగ్గొడ్డును పెంచేవాడు.
  • they put him in ward వాణ్ని చెరలో పెట్టినారు.
  • he is a ward of my fathers వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.

క్రియా విశేషణం, వైపుకు, తట్టుకు.

  • ward or heavenwards ఆకాశమునకై,homeward or home wards యింటివైపుగా.
  • god ward యీశ్వర విషయమునందు, దేవుని యెడల northwards ఉత్తరముగా.
  • eastwards తూర్పుగా, తూర్పువైపుగా.
  • towards me నాకై, నా తట్టుకై.
  • they were good towards him వాని యెడల మంచివాండ్లుగా వుండినారు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).