Jump to content

wrong

విక్షనరీ నుండి
UT-interwiki-Bot (చర్చ | రచనలు) (యంత్రము కలుపుతున్నది: uz:wrong) చేసిన 14:26, 14 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not fit, not right, erroneous అన్యాయమైన, తప్పైన, తగని, కాని, కూడని.

  • this is a wrong word ఇది అన్యాయమైన మాట కాదు, ఇది అపశబ్దము.
  • he called the wrong man వొకణ్ని పిలువమంటే వొకణ్ని పిలిచినాడు.
  • it is wrong to do so అట్లా చేయరాదు, అట్లా చేయకూడదు.
  • it was wrong to go there అక్కడికి పోవడము తప్పు, అక్కడికి పోరాదు.
  • he wrote the letters the wrong way ముకురలిపి వ్రాశినాడు, తలకిందు అక్షరాలుగా వ్రాశినాడు.

క్రియా విశేషణం, erroneously, improperly, amiss తప్పుగా, అన్యాయముగా. క్రియ, విశేషణం, to injure అన్యాయము చేసుట.

  • you wrong him in saying this అతణ్ని గురించి యీ మాట నీవు చెప్పడము అన్యాయము.

injustice, injury అన్యాయము,పడ్డకడగండ్లు,దౌర్జన్యము, the wrongs they suffered in war వాండ్లు యుద్ధములో పొందిన అన్యాయములు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).