బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అందమైన, సుందరమైన.

  • beautiful weather మంచికాలము, హాయిగా వుండే కాలము, అనగా మబ్బు మందారము చినుకు చిత్తడి లేక హాయిగా వుండేకాలము.
  • this is a beautifuldemonstration దివ్యమైన ఉదాహరణ.
  • This was a beautiful trait of affection విశాసమునకు యిదే దివ్యమైన గురుతు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).