వాడుకరి చర్చ:Nagendraaddala

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Nagendraaddala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 05:16, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విధానాలు మీరే తయారు చేయండి

వికీపీడియాలో పాలిసీలు, విధావాలు, మార్గదర్శకాలు వేరెవరో మీపై రుద్దరు. సభ్యుల ఏకాభిప్రాయంతో ఇవి రూపు దిద్దుకొంటాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఆంగ్ల వికీ విధానాలు ఇందుకు సహకార సూత్రాలు. ఒకమారు వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు చూడండి.

వీటిలో చాలావరకు ఇంకా వ్రాయాలి. లేదా అనువదించాలి. చర్చించాలి. చొరవగా ఇందుకు సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల