జలనిధి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- జలమునకు నిలయమైనది. = సముద్రము
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నదులనీటిచేరికచే జలసమృద్ధమైనది=సముద్రము;సాగరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అఘాధమౌ జలనిధి లోన ఆణి ముత్యమున్నటులే..... శోఖాల మరుగున దాగి సుఖమున్నదిలే....... ఏది తనంత తాను నీధరికి రాదు..... సాధించి శోధించాలి.... అదియే ధీర గుణం..... కల కానిది.... నిజమైనది.. = ఇది ఒక సినీ గీత పాదం.